3న మరోసారి సమావేశం: కోదండరామ్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 30, 2013

3న మరోసారి సమావేశం: కోదండరామ్

తెలంగాణ పొలిటికల్ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఏప్రిల్ 3వ తేదీన మరోసారి సమావేశం కానున్నట్లు టీ. జేఏసీ కన్వీనర్ కోదండరామ్ తెలిపారు. ఆ భేటీలో విజయవాడ సడక్ బంద్, ఛలో అసెంబ్లీల తేదీలను ఖరారు చేస్తామని ఆయన శనివారమిక్కడ పేర్కొన్నారు. బెంగళూరు సడక్ బంద్లో లోపాలుంటే సమీక్షించుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వం అరెస్ట్ల ద్వారా ఉద్యమాన్ని ఆపాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad