అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో డిసెంబర్ 6 నుంచి టెస్ట్ క్రికెట్లో భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారి పేస్ బౌలింగ్ నైపుణ్యంపై తనకు నమ్మకం ఉందని వారు కచ్చితంగా కోహ్లిని ఇబ్బంది పెట్టగలరని ధీమా వ్యక్తం చేశారు. తమ జట్టు కోహ్లి రికార్డును చూసి ఏం భయపడటం లేదన్నారు. తమ పేసర్లు టీమిండియా కోహ్లిని ఓ ఆట ఆడుకుంటారని చెప్పాడు. అతను మునపటిలా సెంచరీలు చేయలేడని కూడా జోస్యం చెప్పాడు.

No comments:
Post a Comment