టీఆర్ఎస్ టు బీజేపీ వయా కాంగ్రెస్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 16, 2018

టీఆర్ఎస్ టు బీజేపీ వయా కాంగ్రెస్!


గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి నుంచి దేవరకొండ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన లాలునాయక్‌ తాజాగా పదిహేను రోజుల్లో మరో రెండు పార్టీలు మారారు. టీఆర్ఎస్ నుంచి ఈ ఎన్నికల్లో టికెట్‌ రాకపోవడంతో అక్టోబర్‌ 29న జానారెడ్డి, కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్లో పరిస్థితి బాగాలేదని తెలుసుకుని గురువారం హైదరాబాద్‌లో బీజేపీలో చేరారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad