కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీల పొత్తు పొడుపులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. రాజకీయ లబ్ధికోసం ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలపడం పట్ల పలువురు నాయకులు అసంతృప్తికి గురవుతున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామాలు చేస్తున్నారు. అయితే తాజాగా మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కూడా కాంగ్రెస్కు రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు దేశంతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారని తెలుస్తోంది. ఆ కారణంగానే పార్టీకి రాజీనామా చేయాలని భావిస్తున్నారని సమాచారం.

No comments:
Post a Comment