ఆమె పేరు పెంటమ్మ. మూసారంబాగ్ టీవీ టవర్ దగ్గర ఒంటరిగా ఉంటూ భిక్షాటన చేసుకుంటున్న ఆమెను ఆనందాశ్రమానికి తరలించారు. అక్కడ ఆమె వస్తువులను తనిఖీ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. ఏకంగా రూ.2,34,320 నగదుతో పాటు వెండి కడియాలు, మెడలో గొలుసు చూసి ముక్కున వేలేకోవాల్సి వచ్చింది. అంబర్‌పేటలో ఉన్న ఆస్తిని విక్రయించగా రూ.2 లక్షలు వచ్చిందని, అందులో కోడళ్లకు, మనవళ్లకు ఖర్చుల కోసం రూ.లక్ష ఇచ్చి మిగిలిన సొమ్మును తన దగ్గరే ఉంచుకున్నట్లు చెప్పింది. అప్పటి నుంచి యాచక వృత్తిలో రూ.1,34,320 దాచుకున్న దానితో కలిపి రూ.2,34,320 పోగుచేసుకుంది.

No comments:
Post a Comment