బాబు.. నీ బామ్మర్ది జాగ్రత్త: పవన్‌కల్యాణ్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 14, 2018

బాబు.. నీ బామ్మర్ది జాగ్రత్త: పవన్‌కల్యాణ్‌

Pawan-Kalyan-Warning-To-Balakrishna

ప్రతిసారి చంద్రబాబు, లోకేష్ పై ఫైర్‌ అయ్యే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి రూటు మార్చారు. నందమూరి బాలకృష్ణపై తనదైన శైలిలో మండిపడ్డారు. బాబూ నీ బామ్మర్దిని అదుపులో పెట్టుకో అంటూ చంద్రబాబును హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన జనసేన పోరాటయాత్రలో ఆయన మాట్లాడుతూ.. జనసేన సభలకు వచ్చే వారిని అలగా జనం, సంకరజాతి వాళ్లు అని తిడుతున్నారని, అదుపు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. బామ్మర్ది బాలకృష్ణను చూసుకునే బాధ్యత బాబుదే అంటూ చురకలు అంటించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad