కుంగుబాటుతో గుండెపోటు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 21, 2018

కుంగుబాటుతో గుండెపోటు!

Life-Threat-From-Depression
ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో డిప్రెషన్‌ ఒకటి. ఎక్కువ కాలం కుంగుబాటుతో బాధపడే వారిలో హృదయ స్పందనలు అస్తవ్యస్తంగా తయారై.. గుండెపోటు, అకాల మరణానికి దారితీసే ప్రమాదముందని తాజా అధ్యయనంలో తేలింది. 7.8 లక్షల మందిని పరీక్షించిన అనంతరం డెన్మార్క్‌పరిశోధకులు ఈ వివరాలను వెల్లడించారు. మనసుకు, గుండెకు మధ్య ఉన్న సంబంధం ఈ అధ్యయనంతో మరోమారు స్పష్టమైందని డెన్మార్క్‌కు చెందిన అర్హస్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కుంగుబాటును నివారించే మందులు వాడే ముందు.. చికిత్స తీసుకున్న తర్వాత మూడు రెట్లకు తగ్గిందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad