తెలంగాణలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు చెక్కుల రెండో విడత పంపిణీ స్వల్ప అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. చెక్కులను రైతులకు పంపిణీ చేయకుండా ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకే జమ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన విషయమూ తెలిసిందే. దాంతో చెక్కుల పంపిణీని వ్యవసాయ అధికారులు నిలిపివేశారు. దాంతో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దానికోసం రైతుల బ్యాంక్ అకౌంట్ నంబర్లు సేకరించాల్సి ఉంటుంది.

No comments:
Post a Comment