తెలుగు బిగ్ బాస్ రెండో సీజన్ లో మోడల్, సినీ నటుడు కౌశల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎంతోమంది సెలబ్రిటీలు కౌశల్ కు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబు కూడా వీరిలో చేరాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచినందుకు కౌశల్ కి ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపాడు. కాగా, బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కి ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను కౌశల్ ను తాను తెరకెక్కిస్తున్న రామ్ చరణ్ చిత్రంలో నటింపచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

No comments:
Post a Comment