ప్రస్తుతం బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే.. అందరూ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకోణ్ పేరే చెబుతారు. హీరోలకు కూడా సాధ్యం కాని రీతిలో ఒక్కో సినిమాకు రూ.14 కో్ట్లు తీసుకుంటూ తన హవా చెలాయిస్తోంది. రామ్ లీల, బాజీరావు మస్తానీ, పద్మావత్ చిత్రాలు దీపిక సత్తా ఏంటో తెలుపుతాయి. హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా రాణించడానికి దీపిక ఒక ప్రొడక్షన్ హౌస్ ను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ బ్యానర్ లో మొదటగా ఢిల్లీకి చెందిన యాసిడ్ బాదితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథను తెరకెక్కించే యోచనలో ఉంది. లక్ష్మి పాత్రలో స్వయంగా దీపికానే నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. కాగా, ప్రఖ్యాత ఫెమినా మ్యాగజైన్ కోసం దీపిక ఇచ్చిన పోజులు యువత గుండెల్లో సెగలు రేపుతున్నాయి.
Post Top Ad
Thursday, October 11, 2018
ఫెమినా మ్యాగజైన్ కవర్ పై అదరగొట్టిన దీపిక
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment