జమ్మూ కశ్మీర్‌లో ఆదివారం పాకిస్తాన్ చొరబాటుదారుల చేతిలో హత్యకు గురైన సైనికుడు రంజిత్ సింగ్ భుత్యాల్ భార్య ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తన కూతురు కూడా తండ్రిలాగే సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నానంది. మంగళవారం తండ్రి అంత్యక్రియలకు కొన్ని గంటలకు ముందే ఈ కూతురు జన్మించింది.
No comments:
Post a Comment