ప్రముఖ మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్ తన లేటెస్ట్ ఫోన్‌ను ఆవిష్కరించింది. వన్‌ప్లస్ 6కు కొనసాగింపుగా వన్‌ప్లస్ 6టీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ ధరలను కంపెనీ ప్రకటించింది. మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో తెచ్చినట్లు కంపెనీ తెలిపింది. 6జీబీ/128 జీబీ ధర రూ.37,999.. 8జీబీ/128 వేరియంట్ ధర 41,999.. 8జీబీ/256 స్టోరేజ్ ధర రూ.45,999గా ప్రకటించింది
వన్‌ప్లస్ 6టీ ఫీచర్స్
స్క్రీన్ : 6.41 ఇంచెస్ ఆప్టిక్ అమోలెడ్ (2340x1080 పిక్సెల్ రిజల్యూషన్)
ప్రాసెసర్: అక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 845
రామ్, స్టోరేజి: 6జీబీ/128 జీబీ, 8జీబీ/128, 8జీబీ/256 స్టోరేజ్
కెమెరా: 16 + 20ఎంపీ రియర్ డ్యుయల కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 3,750 ఎంఏహెచ్
No comments:
Post a Comment