దేశంలో కొత్తగా 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో అన్ని శాఖల్లో కలిపి 1,28,274 పోస్టుల ఖాళీలను గుర్తించగా, వాటిలో 1,02,217 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, 32,681 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. పోలీసు శాఖలో అత్యధికంగా ముప్పైవేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదలవగా 12,152 పోస్టులను ప్రభుత్వం ఇప్పటికే భర్తీ చేసింది. మిగిలిన వాటి ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, గురుకుల విద్యాలయాల నియామక మండలి తదితర సంస్థలు 87,346 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశాయి. వీటిలో 24,476 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి.

evariki icharu boss
ReplyDelete