యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. 2019 సంవత్సరానికి సంబంధించి నిర్వహించే పరీక్షల క్యాలెండర్ ను విడుదల చేసింది. లక్షలాది మంది అభ్యర్థులు పోటీ చేసే సివిల్ సర్వీసెస్ పరీక్ష, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ ఎగ్జామ్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ తదితర 24 పరీక్షల షెడ్యూల్ ను యూపీఎస్సీ వెబ్సైట్ లో పొందుపరిచింది. కాగా, సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి దశ అయిన ప్రిలిమినరీ పరీక్ష.. 2019, జూన్ 2న జరగనుంది. మెయిన్ పరీక్షలు.. 2019, సెప్టెంబర్ 20 నుంచి మొదలవుతాయి.

No comments:
Post a Comment