'అత్తారింటిని' దాటలేని "ఆగడు" - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 21, 2014

'అత్తారింటిని' దాటలేని "ఆగడు"

Mahesh-Babu’s-Aagadu
ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 థియేటర్స్ లో విడుదలైన ప్రిన్స్ మహేశ్ బాబు.. ఆగడు తొలి రోజు రూ.9 కోట్ల 75 లక్షలు వసూలు చేసిందని సినీ వర్గాల సమాచారం. ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్.. అత్తారింటికి దారేది రిలీజైన తొలి రోజు రూ.10 కోట్ల 96 లక్షలు వసూలు చేసింది. ఆగడుదాన్ని దాటుకుని ముందుకు వెళ్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఆగడు సెకండ్ ప్లేస్‌లోనే ఆగాడని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయ్. 

No comments:

Post a Comment

Post Bottom Ad