బేణి ప్రసాద్పై వేటు పడనుందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 30, 2013

బేణి ప్రసాద్పై వేటు పడనుందా?


కేంద్ర మంత్రి బేణిప్రసాద్ వర్మపై వేటు పడనుందని తెలుస్తోంది. కేంద్ర మంత్రి మండలి నుంచి ఆయనను తొలగించేందుకు రంగం సిద్ధమైందని అంటున్నారు. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య విభేదాలు పరిష్కరించే వ్యూహంలో భాగంగా బేణి ప్రసాద్కు ఉద్వాసన పలుకుతారని తెలుస్తోంది. పరిస్థితిని చక్కదిద్దే పనిలోకాంగ్రెస్ అధిష్టానం ఉంది.

No comments:

Post a Comment

Post Bottom Ad