త్వరలో జనసేన జెండా పీకేస్తారు: మోహన్ బాబు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, April 07, 2019

త్వరలో జనసేన జెండా పీకేస్తారు: మోహన్ బాబు


తిరుపతి: రాష్ట్ర వ్యాప్తంగా YCP తరఫున ప్రచారం చేస్తున్న నటుడు మోహన్ బాబు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. 'చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసింది. ఆయన చరిత్రేంటో నా దగ్గర ఓ పుస్తకమే ఉంది. ఏమీ ఆశించకుండా YCPలో చేరాను. డబ్బులు తీసుకొని పవన్ సైలెంట్ అయ్యారు. కాపు సోదరులు మరోసారి మోసపోవద్దు. రాష్ట్రంలో ఉన్నది రెండే పార్టీలు.. జనసేన ఎక్కడుంది? త్వరలో జనసేన జెండా పీకేస్తారు' అని అన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad