YCP అభ్యర్థికి మద్దతుగా నిలిచిన అల్లు అర్జున్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, April 07, 2019

YCP అభ్యర్థికి మద్దతుగా నిలిచిన అల్లు అర్జున్


 YCPతరపున నంద్యాల MLAబరిలో ఉన్న శిల్పా రవిరెడ్డికి అల్లు అర్జున్ మద్దతును ప్రకటించారు. 'ప్రత్యక్ష
రాజకీయాల్లోకి వెళ్తున్న నా ఫ్రెండ్ శిల్పా రవిరెడ్డికి అభినందనలు. రవి సేవలు ప్రజలకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మా రాజకీయ దారులు వేరైనా.. మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. రవిని ప్రజాసేవలో చూడటం గర్వంగా ఉంది. చాలా సం.లుగా రవి నాకు మంచి స్నేహితుడు. అతను విజయం సాధించాలని కోరుకుంటున్న' అని ట్వీట్ చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad