ఐపీఎల్లో జోసెఫ్ సరికొత్త రికార్డు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, April 07, 2019

ఐపీఎల్లో జోసెఫ్ సరికొత్త రికార్డు


IPLలో ముంబై ఇండియన్స్ బౌలర్ అల్హారి జోసెఫ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు (6/12) నమోదు చేశాడు. ఐపీఎల్ అరంగేట్రంలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్ గా కూడాఘనత సొంతం చేసుకున్నాడు. 2008లో రాజస్థాన్రాయల్స్ బౌలర్ సొహైల్ తన్వీర్.. చెన్నై సూపర్ కింగ్స్ పై నమోదు చేసిన (6/14) గణాంకాలే ఈ మ్యాచ్ కు ముందు వరకు అత్యుత్తమం.

No comments:

Post a Comment

Post Bottom Ad