తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేశ్ వాట్సాప్ అకౌంట్‌ను వాట్సాప్ యాజమాన్యం బ్లాక్ చేసింది. తాను రాజ్యసభ సభ్యుడినని, తన అకౌంట్ ఎందుకు బ్లాక్ చేశారంటూ రమేశ్ రాసిన లెటర్‌కు వాట్సాప్ రిప్లై ఇచ్చింది. సీఎం రమేశ్ వాట్సాప్ సేవలు వినియోగించుకునే హక్కు కోల్పోయారని తెలిపింది. పలువురి నుంచి ఫిర్యాదులు అందడంతోనే అకౌంట్‌ను బ్లాక్ చేసినట్లు వివరించింది. ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయనే విషయాన్ని మాత్రం వాట్సాప్ వెల్లడించలేదు. అయితే ఇదిలా ఏదేమైనా ఇదీ ఒక అవకాశంగా కేంద్ర ప్రభుత్వమే దీనికి కారణమంటూ సీఎం రమేశ్ ఆరోపించారు.

No comments:
Post a Comment