2.0 ఫంక్షన్లో రజనీ ఆ మాట అనడానికి కారణం ఇదేనా! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, December 09, 2018

2.0 ఫంక్షన్లో రజనీ ఆ మాట అనడానికి కారణం ఇదేనా!


చెన్నైలో జరిగిన ‘2.0’ ట్రైలర్‌ రిలీజ్‌ ఫంక్షన్ తనకు చాలా స్పెషల్ అని, తన అన్నయ్య ఫంక్షన్కి రావడమే దానికి కారణమని చెన్నైలో జరిగిన ‘2.0’ ట్రైలర్‌ రిలీజ్‌ ఫంక్షన్‌లో తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నయ్య సత్యనారాయణ రావ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తను సాధారణంగా ఇంటి ఫంక్షన్స్‌కి తప్ప షూటింగ్‌ లొకేషన్స్‌కి, సినిమా ఫంక్షన్స్‌కి వెళ్లనని, కానీ 2.0 ఫంక్షన్కు వెళ్లినందున తను ఆనందంగా ఉండి ఉంటుందని తెలిపారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad