ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరైన హిల్లరీ క్లింటన్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, December 08, 2018

ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరైన హిల్లరీ క్లింటన్!


ముఖేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లి సందర్భంగా ప్రీవెడ్డింగ్ వేడుకలకు అమెరికా మాజీ ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్ శనివారం రాజస్థాన్లోని ఉదయ్ పూర్ కు వచ్చారు. ఉదయ్పూర్లోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్లో పెళ్లి కూతురు ఇషా అంబానీ, వరుడు ఆనంద్ పరిమాళ్ కుటుంబ సభ్యులు రెండు రోజుల ప్రీవెడ్డింగ్ వేడుకలను ప్రారంభించారు. డిసెంబర్ 12న ముంబైలోని ఆంటిలియా స్వగృహంలో ఈ జంట పెళ్లి చేసుకోనున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad