ఐటీ దాడుల్లో భారీగా బయటపడ్డ కోట్ల కట్టలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, December 02, 2018

ఐటీ దాడుల్లో భారీగా బయటపడ్డ కోట్ల కట్టలు!


ఐటీ అధికారులు ఢిల్లీలో చేపడుతున్న లాకర్‌ ఆపరేషన్లో భారీగా కోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఈ ఏడాదిలోనే ఇదివరకు రెండు సార్లు ‌ప్రైవేట్‌ లాకర్లలో ఐటీ అధికారులు దాడులు జరిపి రూ 40 కోట్ల నగదును సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దేశ రాజధానిలో చేసిన దాడుల్లో ప్రైవేట్‌ లాకర్ల నుంచి రూ 25 కోట్లు బయటపడ్డాయి. దాడుల్లో పట్టుబడిన నగదు హవాలా లావాదేవీలు నిర్వహించే వ్యాపారులతోపాటు కొందరు ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సొమ్ముగా భావిస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad