ఎన్జీఆర్ బయోపిక్స్! వీడియోల్లో ఏది బాగుంది! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, December 22, 2018

ఎన్జీఆర్ బయోపిక్స్! వీడియోల్లో ఏది బాగుంది!

నందమూరి తారక రామారావుపై బయోపిక్ సినిమాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఓవైపు నందమూరి బాలకృష్ణ ఎన్జీఆర్ బయోపిక్ తీస్తుండగా మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వెన్నుపోటు పాటను రిలీజ్ చేశారు. తక్కువ సమయంలోనే ఎక్కువ మంది చూశారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ ట్రైలర్ కూడా ఎక్కవ మంది వీక్షకులను ఆకర్షిస్తోంది. 




No comments:

Post a Comment

Post Bottom Ad