కాకినాడ మెడికల్‌ కాలేజీలో ‘డియర్‌ కామ్రేడ్‌’ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, December 01, 2018

కాకినాడ మెడికల్‌ కాలేజీలో ‘డియర్‌ కామ్రేడ్‌’

Vijay-Devarakonda-Dear-Comrade-Shooting-In-Kakinada
వరుస హిట్లతో దూసుకుపోతున్న విజయ్‌ దేవరకొండ తన తర్వాతి సినిమాలోను అంతే స్పీడ్‌తో నటిస్తున్నాడు. తాజాగా విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘డియర్‌ కామ్రేడ్‌’ షూటింగ్‌ కాకినాడలోని ఓ మెడికల్‌ కాలేజీలో జరుగుతుందని సమాచారం. ఇక్కడ ఎమోషనల్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో రష్మికా మంధానా ఉమన్‌ క్రికెటర్‌గా నటిస్తున్నారంట. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో భరత్‌ కమ్మని దర్శకునిగా పరిచయం అవుతున్నారు. దీని తరువాత ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ నెక్ట్స్‌ చిత్రం ప్రారంభం కానుందట.

No comments:

Post a Comment

Post Bottom Ad