తెలంగాణ ప్రభుత్వానికి అతున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని స్పష్టం చేసింది. తెలంగాణలో బీసీల జనాభా అధికంగా ఉన్నందున రిజర్వేషన్లు 67 శాతానికి పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరగా, అటువంటి మినహాయింపులు ఉండబోవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
Post Top Ad
Friday, December 07, 2018
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment