సమంతకు సరికొత్త సవాల్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, December 01, 2018

సమంతకు సరికొత్త సవాల్‌

Samantha-Tweets-About-Her-New-Film
హీరోయిన్‌ సమంతకు సరికొత్త సవాల్‌ ఎదురైందట. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెడ్‌ సినిమా గురించి తన ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేసింది. చాలా ఆసక్తికరమైన పాత్ర కోసం సిద్ధమవుతున్నానని. ఈ పాత్రలో నటించడానికి చాలా భయపడుతున్నట్లు తన మనసుకి అర్థమవుతోందని చెప్పింది. అంతే కాకుండా చాలా చాలా నెర్వస్‌గా కూడా అనిపిస్తోందని, కానీ ఇప్పటివరకు తాను ఏ సవాల్‌ స్వీకరించకుండా ఉండలేదని తెలిపింది. చాలాసార్లు మీ గురించి మీరు ఆలోచించినదాని కంటే మీరు బలవంతులు అంటూ కొత్త ప్రయాణం మొదలైందని ట్వీట్‌ చేసింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad