వన్‌ ప్లస్‌ మరో సంచలనం.. 10జీబీ ర్యామ్‌తో - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, December 01, 2018

వన్‌ ప్లస్‌ మరో సంచలనం.. 10జీబీ ర్యామ్‌తో

Oneplus-New-Edition-With-10GB-RAM
చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ మరో సంచలనానికి తెరలేపింది. ఏకంగా 10జీబీ ర్యామ్‌తో 6టీలో కొత్త వెర్షన్‌ లాంచ్‌ చేయబోతోంది.  ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్పోర్ట్స్‌ కారు మెక్‌లారెన్ పేరుతో డిసెంబర్ 11న లండన్‌లో లాంచ్‌ చేయనుంది. డిసెంబరు 12న భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ మేరకు ఫోన్‌ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో 10 జీబీ రామ్‌తో 256 జీబీ స్టోరేజ్‌ ఉంటుందని సంస్థ తెలిపింది. ధరను మాత్రం వెల్లడించలేదు.

No comments:

Post a Comment

Post Bottom Ad