హెచ్‌-1బీ వీసా నిబంధనలపై నాస్కామ్‌ ఆందోళన - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, December 03, 2018

హెచ్‌-1బీ వీసా నిబంధనలపై నాస్కామ్‌ ఆందోళన

Nasscom-Worries-About-H1B-Visa
హెచ్‌-1బీ వీసాల దరఖాస్తులో అగ్రరాజ్యం అమెరికా తీరుపై నాస్కామ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వీసాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే కంపెనీలు ముందుగానే యూఎస్‌సీఐస్‌లో ఎలక్ట్రానికల్‌గా నమోదు చేసుకోవాలంటై అమెరికా ఇటీవల తీసుకొచ్చిన నిబంధనలతో అమెరికాలోని ఐటీ కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపింది. ఈ ప్రభావం ఉద్యోగాల మీదా పడే అవకాశం లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని కోరింది. రిజిస్ట్రేషన్‌ పద్ధతితో ఐటీ కంపెనీలకు ఆర్థికంగా నష్టం కలుగుతుందని ఉద్యోగాలను కష్టాల్లో పడేస్తుందని నాస్కామ్‌ అభిప్రాయపడింది.

No comments:

Post a Comment

Post Bottom Ad