పీఓకే పాకిస్తాన్‌దే: ఫరూక్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్య - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, December 03, 2018

పీఓకే పాకిస్తాన్‌దే: ఫరూక్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్య

Farooq-Abdullah-Sensational-Comments-On-POK
కశ్మీర్‌ మాజీ ముఖ్యమం‍త్రి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బారాముల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జమ్ము-కశ్మీర్‌ భారత్‌కు చెందినట్టుగానే, పీఓకే పాకిస్థాన్‌కు దక్కుతుందని సంచలన వ్యాఖ్యాలు చేశారు. కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. స్వయం ప్రతిపత్తి ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని వాఖ్యానించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad