భర్తకి తెలియకుండా భార్యకు స్టేట్మెంట్ ఇచ్చిన బ్యాంకు! ఫైన్ వేసిన కోర్ట్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, December 10, 2018

భర్తకి తెలియకుండా భార్యకు స్టేట్మెంట్ ఇచ్చిన బ్యాంకు! ఫైన్ వేసిన కోర్ట్!


భర్తకు తెలియకుండా భార్యకు అకౌంట్ స్టేటుమెంట్ ఇచ్చిన ఓ బ్యాంకుకు అహ్మదాబాద్ లోని జిల్లా వినియోగ దారుల ఫోరమ్ పదివేల రూపాయల ఫైన్ విధించింది. తనకు తెలియకుండా మూడేళ్ళ  స్టేట్మెంటును ఇండియన్ ఓవెర్సీస్ బ్యాంకు తన భార్యకు ఇచ్చిందని ఓ వ్యక్తి  వినియోగ దారుల ఫోరమ్ లో దావా వేశాడు. మాట్రిమోనియాల్ వివాదంలో తనభార్య ఈ స్టేట్మెంట్ ను కోర్ట్ లో తనకు వ్యతిరేకంగా వాడుకుంటుందని పేర్కొన్నాడు. దీంతో కోర్ట్ సదరు బ్యాంకుకు ఫైన్ విధించింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad