24 గంటల్లోనే 289 మిలియన్ వ్యూస్! కొత్త రికార్డు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, December 10, 2018

24 గంటల్లోనే 289 మిలియన్ వ్యూస్! కొత్త రికార్డు!


మార్వెల్ స్టూడియో నిర్మిస్తున్న అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా ట్రైలర్ 24 గంటల్లోనే 289 మిలియన్ల వ్యూస్తో కొత్త రికార్డు సృష్టించింది. అవెంజర్స్ -ఇన్ఫినిటీ వార్ కు కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాలో జరిగే అద్భుతాల గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవెంజర్స్ సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు ఆంథోనీ, జాయ్ రూసోలు దర్శకత్వం వహిస్తున్నారు. రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ హెమ్స్ వర్త్, మార్క్ రఫాలో, క్రిస్ ఇవాన్స్, స్కార్లట్ జోహాన్సన్ తదితరులు నటిస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad