తల్లిని చీపురుతో చితక్కొట్టిన కొడుకు! అరెస్ట్ చేసిన పోలీసులు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, December 10, 2018

తల్లిని చీపురుతో చితక్కొట్టిన కొడుకు! అరెస్ట్ చేసిన పోలీసులు!


బెంగళూరులో ఓ 17 ఏళ్ల బాలుడు అతని తల్లిని చీపురుతో చితక్కొట్టాడు.  ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. దీంతో  బెంగళూరు పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసారు.  బాలుడు ధూమపానం మరియు ఆల్కాహాల్కు బానిస కావడంతో, తన తల్లి అలవాటు వదులుకోవాలని సలహా ఇచ్చినప్పుడు ఆమెపై దాడి చేశాడని పొలీసులు తెలిపారు.


No comments:

Post a Comment

Post Bottom Ad