తెలంగాణ రాష్ట్రంలో శాసన సభ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు పట్టు బడుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా పోలీసులు నగదు రవాణా చేస్తే సీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో 64.36 కోట్ల రూపాయల డబ్బుతో పాటు రూ. 5 కోట్ల విలువైన మద్యం సీజ్ అయ్యింది. ఎన్నికల ఖర్చు విషయంలో ఈసారి అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

No comments:
Post a Comment