రెండు రోజుల్లోనే వంద కోట్లు కొల్లగొట్టిన ‘సర్కార్‌’! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 08, 2018

రెండు రోజుల్లోనే వంద కోట్లు కొల్లగొట్టిన ‘సర్కార్‌’!


ఇళయ దళపతి విజయ్‌ హీరోగా, కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ హీరోయిన్లుగా మంగళవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సర్కార్‌’ సినిమా రికార్డులు బద్ధలు కొడుతోంది. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటిరోజే కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఒక్క మొదటిరోజే తమిళనాడులో దాదాపు ముప్పై కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 2.32కోట్లు, కేరళలో దాదాపు 6కోట్లను కలెక్ట్‌ చేసి.. సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తుంది. రెండు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad