బాక్సింగ్ చేస్తున్న రజనీకాంత్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, November 03, 2018

బాక్సింగ్ చేస్తున్న రజనీకాంత్!


సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బాక్సింగ్‌ చేయడమేంటి అనుకుంటున్నారా? అదేం లేదు ఓ కార్యక్రమంలో మణిపూర్‌కు చెందిన ప్రముఖ బాక్సింగ్‌ క్రీడాకారిణి మేరికోమ్‌ను కలిసినప్పుడు ఓ ఫొటో దిగాడు. ఆమెతో మామూలుగా ఫొటో దిగితే ఏం బాగుంటుంది అనుకున్నాడేమో రజనీకాంత్. అందుకే బాక్సింగ్ చేస్తున్నట్లు ఫోజ్ ఇచ్చాడు. అంతే సూపర్ స్టార్ బాక్సింగ్ చేస్తున్న పోజులో ఉన్నఫొటోను అభిమానులు షేర్ల మీద షేర్లు చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. రజనీకాంత్‌ భార్య లతా రజనీకాంత్‌ చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి వచ్చిన మేరికోమ్‌.. రజనీకాంత్‌ను కలిసినప్పుడు ఈ ఫొటో దిగారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad