ఐరన్ లేడీలో జయలలితగా నిత్యా మీనన్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 02, 2018

ఐరన్ లేడీలో జయలలితగా నిత్యా మీనన్


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో తెరకెక్కనున్న నాలుగు బయోపిక్స్‌లో ‘ఐరన్‌ లేడీ’ ఒకటి. ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ను నిత్యా మీనన్‌ పోషించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ– ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. జయలలిత ఆప్త మిత్రురాలు శశికళ పాత్రకు వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నటించనున్నారు. జయలలిత జీవితం మొత్తం మా సినిమాలో చూపించనున్నారు. సినిమాలకు, రాజకీయాలకు సమానమైన ప్రాముఖ్యతనివ్వనున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad