రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 15, 2018

రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు!


మనం షోరూమ్లో ఏదైనా వాహనం కొంటే షోరూమ్లోనే టెంపరరీ రిజిస్ట్రేషన్(టీఆర్) నంబరు పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబరు, హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల కోసం ఆర్టీఏ ఆఫీస్కు క్యూ కట్టాల్సిందే. అయితే ఇక నుంచి ఆ కష్టం ఉండక పోవచ్చు. వాహనం కొన్న షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకునే విధానానికి ప్రభుత్వం ఓ కొత్త జీవోను తీసుకొచ్చింది. టెంపరరీ రిజిస్ట్రేషన్‌ (టీఆర్‌) స్థానంలో ఏకంగా శాశ్వత రిజిస్ట్రేషన్‌ నంబరు ఇచ్చేస్తారు. అయితే ఈ విధానం మొదట హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలించి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad