కాంగ్రెస్ తరఫున నకిరేకల్ నుంచి బరిలో దిగేదెవరో! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, November 10, 2018

కాంగ్రెస్ తరఫున నకిరేకల్ నుంచి బరిలో దిగేదెవరో!


తెలంగాణలో ఎన్నికలు ఓ వైపు దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఇంకా కొలిక్కి రాలేదు. దాంతో టికెట్ ఆశావహులు సందిగ్ధంలో పడుతున్నారు. నకిరేకల్‌ నియోజకవర్గంనకు చెందిన నేత చెరుకు సుధాకర్ స్థాపించిన తెలంగాణ ఇంటిపార్టీకి మహా కూటమి పొత్తుల్లో భాగంగా ఒక సీటు ఆస్తాననడంతో ఆ సీటు ఆశిస్తున్న చిరుమర్తి లింగయ్యలో ఆందోళన మొదలైంది. అయితే ఆయనకు కోమటిరెడ్డి సోదరులు అండగా ఉన్నారు. లింగయ్యకు నకిరేకల్‌ టికెట్‌ రాకపోతే తాము కూడా పోటీ చేయమని ప్రకటించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad