బీకామ్ ఫిజిక్స్ ఫేమ్ జలీల్ ఖాన్ కు నిరాశ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, November 11, 2018

బీకామ్ ఫిజిక్స్ ఫేమ్ జలీల్ ఖాన్ కు నిరాశ!


ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో బీకామ్లో ఫిజిక్స్ ఫేమ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మంత్రి పదవి కోసం ఎదురు చూడగా నిరాశే ఎదురైంది. జలీల్‌ఖాన్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై తర్వాత అధికార టీడీపీలో చేరారు. తాజాగా మైనార్టీ కోటాలో మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రిని కలిశారు. మైనారిటీ కోటాలో మంత్రి పదవి పొందుతున్న ఎన్‌ఎండీ ఫరూక్‌ కంటే తాను సీనియర్‌నని, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అందువల్ల తనకే మంత్రి పదవి ఇవ్వాలంటూ సీఎం వద్ద పట్టుబట్టినప్పటికీ చివరికి నిరాశే మిగిలిందని సమాచారం. 

No comments:

Post a Comment

Post Bottom Ad