తొలి టీ20లో భారత్‌ విజయం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 05, 2018

తొలి టీ20లో భారత్‌ విజయం

India-Win-By-Five-Wickets

ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ దిగిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 109 పరుగులు చేసింది. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్‌(6), ధావన్‌(3)  దినేశ్‌ కార్తీక్‌ నిలకడగా ఆడటం, చివర్లో కృనాల్‌ పాండ్యా విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడటంతో భారత్‌ 17.5 ఓవర్లలోనే విజయం సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 3 వికెట్లు తీసి విండీస్‌ను కట్టడి చేశాడు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0తో ముందంజలో ఉంది.

No comments:

Post a Comment

Post Bottom Ad