బాహుబలి ఘన విజయాల తర్వాత దర్శకుడు రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ (రామారావు, రామ్‌చరణ్, రాజమౌళి) అనే టైటిల్‌తో నవంబర్ 11న ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అయితే సినిమాలో హీరోయిన్లుగా కీర్తీసురేశ్, సమంత, పూజా హెగ్డే.. ఇలా కొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి. మరి..ఫైనల్‌గా ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి!

No comments:
Post a Comment