ఢిల్లీ సెక్రటేరియట్‌లోని వీఐపీ పార్కింగ్ ప్రదేశంలో మార్నింగ్ డ్యూటీలో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ సొహన్వీర్(35) శుక్రవారం సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ ప్రదేశంలో సూసైడ్ నోట్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సమస్యలతోనే హెడ్ కానిస్టేబుల్ ఈ తీవ్ర చర్యకు ఒడిగట్టినట్టు ప్రాథమికంగా వెల్లడైందని పోలీసులు తెలిపారు.

No comments:
Post a Comment