తక్కువ సమయంలోనే 5 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్న గూగుల్ కొత్త యాప్ ఫైల్స్. ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేసే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఇంటర్నెట్ లేకుండానే ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకోవచ్చు. ఫోన్లోని అవసరం లేని డేటాను సులభంగా డిలీట్ చేసి స్టోరేజీ పెంచుకోవచ్చు. అయితే ప్రమోషన్లో భాగంగా యాప్ ఇన్స్టాల్ చేసుకుని, ఫైల్ ట్రాన్స్ ఫర్స్ చేసిన వారికి గూగుల్ గరిష్టంగా పది రివార్డ్స్ కూపన్స్ అందిస్తోంది. గూగుల్ పేలో అందించే ఈ కూపన్లలో కచ్చితంగా క్యాష్ వస్తుండటంతో ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకుంటున్నారు.

No comments:
Post a Comment