పోలీస్ స్టేషన్లో మహిళ హంగామా! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, November 10, 2018

పోలీస్ స్టేషన్లో మహిళ హంగామా!


ఓ మహిళ మద్యం తాగి కారును నడుపుతుండటమే కాకుండా మరో మహిళ నడుపుతున్న కారును ఢీకొట్టింది. దీంతో ఆ ఇద్దరి మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆ ఇద్దరు మహిళలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. మాదాపూర్‌లోని బెంజ్‌ షోరూం వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్న సమయంలోనే ఆ మహిళ హంగామా చేసింది. ఆమెకు పోలీసులు బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌ చేస్తే రీడింగ్ 130 చూపింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad