రేపే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదల! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 09, 2018

రేపే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదల!


తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ప్రకటన ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనుంది. ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను వడకట్టిన స్క్రీనింగ్‌ కమిటీ జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అందజేసింది. రాహుల్‌గాంధీ ఆమోదముద్ర పడినవెంటనే అభ్యర్థులను పేర్లను ప్రకటించనున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad