మీ బుద్ధి మారలేదు: పాక్‌పై ట్రంప్‌ ఫైర్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 19, 2018

మీ బుద్ధి మారలేదు: పాక్‌పై ట్రంప్‌ ఫైర్‌

Donald-Trump-Fires-On-Pakistan

పాకిస్తాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఫైర్‌ అయ్యారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాకిస్తాన్‌ చేసిందేమీలేదని విమర్శించారు. ఒసామా బిన్‌ లాడెన్‌ నివసించేందుకు పాక్‌ సహకరించిందని ట్రంప్‌ ఆరోపించారు. అంతేకాకుండా పాక్‌కు అందిస్తున్న భారీ సైనిక సాయాన్ని నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమర్ధించారు. ఏటా వందల కోట్ల డాలర్ల నిధులు ఇచ్చామని, అయినా పాక్‌ అమెరికాకు ఎంతమాత్రం సహకరించకుండా లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిందన్నారు. పాకిస్తాన్‌ దుశ్చర్యల కారణంగానే ఆ దేశానికి సైనిక సాయం నిలిపివేసినట్లు తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad