కండోమ్లతో తయారుచేసిన టోపీ ధరించిన బిల్గేట్స్ తండ్రి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 02, 2018

కండోమ్లతో తయారుచేసిన టోపీ ధరించిన బిల్గేట్స్ తండ్రి!


మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 92 ఏళ్ల తన తండ్రి సీనియర్ బిల్గేట్స్ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అయితే ఆ ఫొటోలో కొన్ని వందల కండోమ్ లతో తయారు చేసిన టోపీని సీనియర్ బిల్గేట్స్ ధరించి ఉండటం విశేషం. ఆ టోపీని థాయిలాండ్ కు చెందిన సామాజిక వేత్త వీరవైద్య బహూకరించాడని బిల్గేట్స్ తెలిపారు. సురక్షితమైన లైంగిక జీవనం కొనసాగించేలా, కుటుంబ నియంత్రణ కోసం పోరాడే వీరవైద్యను అందరూ ఆయనను కండోమ్ కింగ్ అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad