సినమాలు ఏదో ఒక కొత్త విషయాన్ని బోధిస్తూనే ఉంటాయి. ఇటీవల విడుదలైన సర్కార్ చిత్రం ఇందుకు నిదర్శనం. ఈ సినిమాలో దొంగ ఓటు వేయడం, పోలింగ్ సిబ్బంది పొరపాటు వంటి వివిధ కారణాలతో ఎవరైనా ఓటుహక్కు కోల్పోయిన పరిస్థితుల్లో తిరిగి ఓటు పొందే అవకాశాన్ని ఎన్నికల చట్టంలోని 49పీ గురిచింది వివరంగా చెప్పారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీని గురించి తెలుసుకునేందుకు నెట్‌జన్లు ఎక్కువ మంది గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. తిరిగి తన ఓటు ఎలా సాధించుకోవాలో నెట్లో వెతుకుతున్నారు.

No comments:
Post a Comment