ట్రంప్‌ సంచలన నిర్ణయం.. చైనా విద్యార్థులపై.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 30, 2018

ట్రంప్‌ సంచలన నిర్ణయం.. చైనా విద్యార్థులపై..

Visa-Restrictions-For-Chinese-Students
చైనా విద్యార్థులపై కొత్తగా బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్‌లు చేపట్టాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోందట. చైనా విద్యార్థులు గూఢచర్యానికి పాల్పడతారనే అనుమానంతో రోబోటిక్స్‌, ఏవియేషన్‌, అడ్వాన్స్‌డ్‌ తయారీ రంగాల్లో విద్యనభ్యసించాలనుకొనే వాని వీసాల కాలపరిమితిని ఏడాదికి తగ్గించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు చైనా విద్యార్థుల ఫోన్‌ రికార్డులు, సామాజిక మాధ్యమాల ఖాతాల కదలికల మీద దృష్టిపెట్టాలని భావిస్తోందట. అలాగే గూఢచర్యానికి పాల్పడే విద్యార్థులను గుర్తించడానికి విద్యాధికారులకు ట్రైనింగ్‌ కూడా  ఇవ్వనున్నారట. అయితే దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad